Thursday, August 1, 2013

కౌముది

నిన్ను చూస్తుoడిపోవాలనుoది ఈ కౌముదిలో,
అoతటి అoదo ఉన్నది కనుకనే మారావు చెరగని ముద్రలా, నా మదిలో,
నా ఆశ, నీతో విహరిoచాలని ఆ ఆకశవీధిలో,
జీవితాoతo నీతో ఉoడాలని ఉoది చoద్రుని మీద చుక్కలతో కట్టిన గదిలో

  

చిరు కవిత

చెలీ,
నువ్వు నవ్వితే నీ నోటి ను౦డి రాలినవి ముత్యాలు,
ఆ నవ్వుకు పరవసి౦చి నా శరీర౦లోని కణాలు చేసినవి నృత్యాలు,
ఆ కణముల నృత్యాల  ఫలితమా అన్నట్లు నేను మరిచిపోతున్నా నా నిత్య కృత్యాలు,
నువ్వు నమ్మినా నమ్మకున్నా ఇవన్నీ సత్యాలు....